28, డిసెంబర్ 2012, శుక్రవారం

Balabandhu B.V.Narasimharao in his autobiography Jivanarekhalu mentioned this interesting aspect:
ఆవుల గోపాల క్రిష్ణ మూర్తిగారు తన అమెరికా పర్యటనలో నా బడి-గుడి గేయాన్ని అక్కడున్న బడుల్లో చదివి దాని ఆంగ్లానువాదాన్ని వారికందించి అలరించారు.నాకు ఖండాంతర ఖ్యాతి కలిగించారు.క్రిష్ణ మూర్తి గారు నాకు చావులేదన్నారు.
జీవన రేఖలు -పేజ్ 81 బి.వి.నరసిం హారావు .

( 1963 లో అమెరికా ప్రభుత్వ ఆహ్వానంపై ఎ.జి.కె పర్యటించిన ప్పుడు అక్కిడి పిల్లలకు తెలుగు గేయాల ఇంపు సొంపులు వినిపించిన సందర్భం -నా అమెరికా పర్యటన -rationalist-agk.blogspot.com)
Bala Bandhu B V Narasimharao published autobiography on 15 august 1989 for distribution among friends.This was brought out by him from Gudivada, his native place in Krishna district, Andhra Pradesh, India.

9, జులై 2012, సోమవారం

అమెరికా లో తెలుగు సంస్కృతి ఎలా పరిచయం జరగాలి ?

అమెరికా లో తెలుగు సంస్కృతి ఎలా పరిచయం జరగాలి ?
ప్రత్యెక వ్యాసం చ ది వి మిత్రులకు తెలియ పరచండి
లింక్ http://deeptidhaara.blogspot.com/2012/07/blog-post.html

8, ఏప్రిల్ 2012, ఆదివారం

ఇదొక సాహిత్య విశేషం

ఇదొక సాహిత్య  విశేషం 
ధరణికోట వెంకటసుబ్బయ్య  కావ్యం భోగిని విలాసం  సంస్కృతంలో పండితరాయల  రచన  ఆధారంగా  రమ్యంగా సాగింది .ఆయన  తెనాలి సమీపంలో  వడ్లముడి గ్రామవాసి. మహతి మాస పత్రిక నడిపారు .తన పుస్తకానికి ఆవుల గోపాలక్రుష్ణముర్తి పీటిక  కావాలనుకున్నాడు. కానీ వాడుక భాష  ఇష్టం లేక  ముందుమాటను ఇంగ్లిష్ లో రాయమన్నాడు .అలాగే ఎజికే  రాసాడు .1960 నాటి మాట .