ఇదొక సాహిత్య విశేషం
ధరణికోట వెంకటసుబ్బయ్య కావ్యం భోగిని విలాసం సంస్కృతంలో పండితరాయల రచన ఆధారంగా రమ్యంగా సాగింది .ఆయన తెనాలి సమీపంలో వడ్లముడి గ్రామవాసి. మహతి మాస పత్రిక నడిపారు .తన పుస్తకానికి ఆవుల గోపాలక్రుష్ణముర్తి పీటిక కావాలనుకున్నాడు. కానీ వాడుక భాష ఇష్టం లేక ముందుమాటను ఇంగ్లిష్ లో రాయమన్నాడు .అలాగే ఎజికే రాసాడు .1960 నాటి మాట .
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి