AGK has the good tradition of honoring persons when they are out of power. He felicitated Mr Peddireddi Thimmareddi, ( follower of N G Ranga and former minister) at Tenali during 1958. Mr Kasu Brahmananda reddi ,( chief minister, central minister, congress president)was seen next to Thimmareddi
అధికారంలో లేని వారికి, పదవి కోల్పోయినవారికి వారి ప్రతిభను పట్టి సన్మానించడం ఆవుల గోపాలక్రిష్న మూర్తి నెలకొల్పిన సంప్రదాయం. పెద్దిరెద్ది తిమ్మారెద్ది రైతు అభిమానిగా, ఆచార్య రంగ అనుచరుడుగా రాజకీయాలలో రాణించారు. అంధ్ర ప్రదెష్ తొలి మంత్రివర్గం నుండి తొలగిన తిమ్మరెడ్డి ని తెనాలి పిలిచి చక్కని సంచిక వేసి బహిరంగ సభలో సత్కరించారు .1958 లో. ముఖ్య మంత్రిగా, కెంద్ర మంత్రిగా , చాంగ్రెస్ అధ్యఖ్యుడుగా పనిచేసిన కాసు బ్రహ్మనంద రెద్ది ని వేదికపై చూడవచ్చు . ఎ. జి కె ఉపన్యసిస్తున్నప్పటి చిత్రం

0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి